సీపీఐ ఏపీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామకృష్ణకు అభినందనలు : పవన్ కల్యాణ్

10-04-2018 Tue 20:21 | Andhra
  • జనసేన పార్టీ తరపున, నా తరపున శుభాకాంక్షలు
  • కార్యవర్గానికి ఎన్నికైన ఇతర సభ్యులకు శుభాభినందనలు
  • రామకృష్ణ  నాయకత్వంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆశిస్తున్నా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ.) ఆంధ్రప్రదేశ్ శాఖకు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.రామకృష్ణకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ తరపున, తన తరపున, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సీపీఐ ఏపీ శాఖ కార్యవర్గానికి ఎన్నికైన ఇతర సభ్యులకు శుభాభినందనలు తెలుపుతున్నానని, రామకృష్ణ నాయకత్వంలో ఏపీలో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన తనవంతు సహకారం అందిస్తుందని మరోసారి హామీ ఇస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyancpi ramakrishna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more