ఈ నెల 12న ఏపీ ఇంటర్ సెకండియర్, 13న ఫస్టియర్ పరీక్షా ఫలితాలు
- ప్రకటన విడుదల చేసిన ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి
- ఫలితాలు విడుదల చేయనున్న గంటా శ్రీనివాస రావు
- వెబ్‌సైట్ల వివరాలు తెలిపిన అధికారులు
ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేస్తారని వివరించారు. ఈ కింది వెబ్‌సైట్ల నుంచి విద్యార్థులు పరీక్ష ఫలితాలను పొందవచ్చు..