యూరప్ నేపథ్యంలో కథ .. రంగంలోకి రామ్

10-04-2018 Tue 15:47 | Entertainment
  • ప్రవీణ్ సత్తారుతో రామ్ 
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • మే నెలలో షూటింగ్ మొదలు
కొంతకాలంగా రామ్ కి సరైన హిట్ పడటం లేదు. దాంతో ఆయన విభిన్నమైన కంటెంట్ తో ఈసారి హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమాను చేయడానికి రామ్ సిద్ధమవుతున్నాడు. చాలావరకూ మంచు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగనుందట. అందువలన ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్ లో చేయనున్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ను డిఫరెంట్ గా ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలోని మూడు కీలకమైన పాత్రల కోసం తమిళ .. మలయాళ .. హిందీ భాషల నుంచి ముగ్గురు నటులను ఎంపిక చేసుకుంటారట. మాళవిక శర్మ కథానాయికగా నటించే ఈ సినిమాను, మే మొదటివారంలో ఆరంభించనున్నారు.   
rammalavika sharma

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more