సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

10-04-2018 Tue 07:30 | Entertainment
  • కీర్తి సురేశ్ కు చిన్నప్పటి అలవాటు!
  • 'రంగస్థలం'ను వీక్షించిన పవన్
  • సూర్యను సంప్రదించలేదన్న దర్శకుడు  
  • ఫుల్ యాక్షన్ లో నాగార్జున!
*  తాను ఎవరితోనైనా సరే ఇట్టే కలసిపోతానని అంటోంది అందాలతార కీర్తి సురేశ్. 'అందరితోనూ కలసిపోవడం అన్నది నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. ఈ విషయంలో కొత్త, పాత అన్నది వుండదు. ఆ అలవాటు సినిమా రంగంలో నాకు బాగా పనికొచ్చింది' అని చెప్పింది కీర్తి.  
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, నిన్న రాత్రి ఈ చిత్రాన్ని హైదరాబాదు, ప్రసాద్ ఐ మ్యాక్స్ లో పవన్ కల్యాణ్ తన భార్యతో కలసి వీక్షించారు. చరణ్ కూడా ఈ షోకి హాజరయ్యాడు.
*  మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. మలయాళ స్టార్ మమ్ముట్టి 'వైఎస్సార్' పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ సూర్య 'జగన్' పాత్రను పోషించనున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర దర్శకుడు మహి వి. రాఘవ్ దీనిని ఖండించారు. ఇంతవరకు సూర్యను తాము సంప్రదించలేదని చెప్పారు.  
*  నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'ఆఫీసర్' చిత్రం టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వర్మ చెబుతూ, ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.          
KeerthiPawan KalyanJagan

More Telugu News

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50
..more