సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

04-04-2018 Wed 07:33 | Entertainment
  • తొలిసారిగా మలయాళ చిత్రంలో అనుష్క 
  • పెదనాన్న చిత్రంలో నిహారిక కీలక పాత్ర!
  • షూటింగుకి రెడీ అవుతున్న ఎన్టీఆర్
  • చరణ్ కథ నానికి వెళ్లిందట!
 *  అందాల అనుష్క తొలిసారిగా మలయాళ చిత్రంలో నటించనుంది. మమ్ముట్టి హీరోగా శరత్ సందిత్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో అనుష్కను కథానాయికగా తీసుకున్నట్టు తాజా సమాచారం.
*  మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు పెదనాన్న చిరంజీవి చిత్రం నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా'లో ఓ కీలక పాత్ర నిహారికను వరించినట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12 నుంచి జరుగుతుంది.
*  ఒక్కోసారి కొందరు చేయాల్సిన కథలు మరొకరికి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు నాని చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్ర కథ కూడా రామ్ చరణ్ కోసం తయారుచేసిందట. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ కథను చరణ్ కు చెప్పాడని, అయితే ఆయనకు నచ్చకపోవడంతో దీనిని నానితో చేశాడని అంటున్నారు. కాగా, ఈ నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.         
Anushka Shettychiranjivintr

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more