'రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్' అనే ప్రచారంపై స్పందించిన జీవిత

31-03-2018 Sat 12:47 | Entertainment
  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ 
  • విలన్ గా రాజశేఖర్ అంటూ ప్రచారం 
  • అలాంటి ఆఫర్ రాలేదంటోన్న జీవిత
రాజమౌళి తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. చరణ్ ల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త బయటికి రావడంతో, అందరిలో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వచ్చింది. రాజమౌళి ఆయనను సంప్రదించడం .. ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయని చెప్పుకున్నారు.

జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని గురించి తాజాగా జీవిత స్పందించారు. విలన్ గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్ కి ఎలాంటి అఫర్ రాలేదని జీవిత చెప్పారు. శివాని సినిమా లాంచింగ్ కోసం రాజమౌళి రావడం వలన అలా అనుకుని ఉంటారని అన్నారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దాంతో ఈ సినిమాలో విలన్ గా ఎవరిని ఎంపిక చేయవచ్చనే విషయంపై ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.       
jeevitarajasekhar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more