యూట్యూబ్ లో దూసుకుపోతోన్న 'గాయత్రి'

30-03-2018 Fri 14:52 | Entertainment
  • మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి'
  • యూట్యూబ్ లో కొనసాగుతోన్న జోరు 
  • పది రోజుల్లో 15 లక్షల వ్యూస్      
చాలా గ్యాప్ తరువాత మోహన్ బాబు చేసిన సినిమా 'గాయత్రి'. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. మోహన్ బాబు ద్విపాత్రాభినయం .. ఆయన డిఫరెంట్ లుక్స్ ఈ సినిమాపై మరింతగా కుతూహలాన్ని పెంచాయి. ఇక మంచు విష్ణు .. శ్రియ జంట ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వచ్చింది.

అయితే ఏ కారణం చేతనో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా కంటెంట్ పై గల నమ్మకంతో, 50 రోజులు కూడా పూర్తికాకముందే మంచు విష్ణు అధికారిక యూట్యూబ్ ఛానల్లో అప్ లోడ్ చేశారు. యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 10 రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను 15 లక్షల మంది వీక్షించడం విశేషం. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఎక్కువమంది వీక్షించిన సినిమాల జాబితాలో 'గాయత్రి' కూడా చేరిపోయింది.     
mohan babuvishnushriya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more