కోపం వచ్చినప్పుడు మా వారు ఎలా ఉండేవారంటే...!: గీతాంజలి

30-03-2018 Fri 14:24 | Entertainment
  • నాకు వంట చేయడం రాదు 
  • ఆయన కోసమే నేర్చుకున్నాను 
  • వంట మనిషితో చేయిస్తే కనిపెట్టేసేవారు
రామకృష్ణ .. గీతాంజలి ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరూ కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఐడ్రీమ్స్ తో గీతాంజలి మాట్లాడుతూ .. రామకృష్ణ గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. "సాధారణంగా రామకృష్ణ గారు ప్రేమగా వున్నప్పుడు నన్ను 'గీతా' అని పిలిచేవారు ఆయనకి కాస్త కోపం వచ్చిందనుకోండి 'గీతాంజలి గారు' అని పిలిచేవారు".

"అలా నా పేరుకు చివరన 'గారు' తగిలించారంటే ఆయనకి కోపం వచ్చిందని అర్థం. ఆ రోజంతా కూడా ఆయన నన్ను అలాగే పిలిచేవారు. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చినా 'గీతాంజలి గారు .. మీ కోసం ఎవరో వచ్చారు' అని చెప్పేవారు. నాకు వంట చేయడం రాదు .. అయితే, ఆయన కోసమని ఆయనకి ఇష్టమైనవి చేయడం మా మేనత్తల దగ్గర నేర్చుకున్నాను. ఒక్కరోజు వంటమనిషితో చేయించినా వెంటనే కనిపెట్టేసి 'గీతాంజలి గారు' అంటూ పిలిచేవారు" అంటూ నవ్వేశారు.    
geetanjaliramakrishna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more