మాల్యా మూడో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్లు!

29-03-2018 Thu 19:07 | National
  • మాల్యా-పింకీ పెళ్లిపై ట్విట్టర్‌లో సెటైర్లు
  • మాల్యాని పట్టుకునేందుకు నిఘా సంస్థలు పింకీని దింపాయి
  • తండ్రీ కొడుకుల మధ్య తమాషా జోక్ 
మనదేశంలోని బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. "విజయ్ మాల్యా మూడో పెళ్లి వెనుక ఓ కుట్ర దాగుంది. ఇది నిజానికి ఓ హనీ ట్రాప్. మాల్యా ప్రేయసి పింకీ లల్యాణీని నిఘా సంస్థలు రంగంలోకి దించాయి. పెళ్లయ్యాక భారత్‌లోని తన కుటుంబాన్ని చూడాలంటూ ఆమె మాల్యాని బలవంతపెడుతుంది. రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఒకరు మాల్యా-లల్వాణీ పెళ్లిపై సెటైర్ వదిలారు.

  'ఓ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను' అని మాల్యా కొడుకు తన తండ్రిని అడిగితే...అందుకు 'కొడకా... ఓ అమ్మాయిని నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని ఆయన కూడా తిరిగి తన కొడుకును అడుగుతారని మరొకరు సెటైర్ వేశారు.
Vijay MallyaLondonPinky LalwanyTwitterMarriage

More Telugu News

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50
..more