మెగా హీరో జోడీగా కొత్త కథానాయిక

29-03-2018 Thu 15:37 | Entertainment
  • అంతరిక్షం నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి మూవీ 
  • వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్ 
  •  సైంటిస్ట్ గా ప్రకాశ్ రాజ్
'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలతో అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్, హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వున్నాడు. ఈ కారణంగానే పూర్తి వైవిధ్యభరితంగా అనిపించిన సంకల్ప్ రెడ్డి సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 నగర శివార్లలో స్పేస్ సెంటర్ సెట్ ను భారీగా వేస్తున్నారట. చాలావరకూ ఈ సినిమా షూటింగు ఇందులోనే జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. మరో కథానాయికగా కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా పరిచయం కానుంది. ఇక కీలకమైన సైంటిస్ట్ పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడని అంటున్నారు. వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.      
varun tejadithi rao

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more