మీడియా సమావేశంలో స్మిత్ కంటతడి!

29-03-2018 Thu 15:20 | Sports
  • బాల్ ట్యాంపరింగ్‌కు పూర్తిగా నాదే బాధ్యత
  • ఈ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది
  • మళ్లీ త్వరగా మైదానంలో అడుగుపెట్టాలనుకుంటున్నా
బాల్ ట్యాంపరింగ్ నేరానికి గాను ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈ రోజు సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టాడు. కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు పూర్తిగా తనదే బాధ్యత అని, తనను క్షమించాలని అతను కోరాడు. నాయకుడిగా తాను పూర్తిగా విఫలమయ్యానని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందంటూ అతను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ సందర్భంగా అతను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. "నాకు జరిగిన ఈ నష్టం వల్ల ఏదైనా లాభం ఉందంటే...అది ఇతరులకు ఈ ఉదంతం గుణపాఠం కావడమే. ఈ పరిణామం క్రీడా వ్యవస్థలో ఓ మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెటే నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నా" అంటూ స్మిత్ కన్నీటిపర్యంతమయ్యాడు.
SmithBall TamperingSydney

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more