లేడీ ఓరియంటెడ్ సినిమాలో సాయిపల్లవి...!

28-03-2018 Wed 17:34 | Entertainment
  • 'నీది నాది ఒకే కథ' దర్శకుడు చెప్పిన కథ నచ్చినట్లు ప్రచారం
  • ఓకే చెప్పినట్లు సమాచారం
  • మంచి కథలనే ఎంపిక చేసుకుంటున్న తమిళ పొన్ను
ఫిదా, ఎంసీఏ చిత్రాల ద్వారా చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ పొన్ను సాయిపల్లవికి మరో అద్భుతమైన ఆఫర్ తలుపు తట్టినట్లు తెలిసింది. హీరోయిన్ ప్రాధాన్యమున్న ఓ చిత్రంలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'నీది నాది ఒకే కథ' చిత్రం దర్శకుడు వేణు ఉడుముల ఓ నవతరం యువతి నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేశారని, దానిని సాయిపల్లవికి వినిపించారని, అది ఆమెకు నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. సాయిపల్లవి మొదట్నుంచీ మంచి పాత్రలైతేనే ఓకే చెబుతోంది. ఒకవేళ తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తోంది. మరి ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆ కథలో తప్పక బలముంటుందని తెలుస్తోంది.
Sai pallaviFidaMCAVenu VudugulaLady Oriented Movie

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more