'కింగ్ కోబ్రా'కి ధైర్యంగా బాటిల్‌తో నీళ్లు తాగిస్తున్న పోలీసులు....వీడియో వైరల్

28-03-2018 Wed 16:08 | Offbeat
  • ఉత్తర కన్నడ జిల్లాలో దప్పికతో అలమటిస్తున్న 12 అడుగుల తాచుపాము
  • గుర్తించిన అటవీ సిబ్బంది...దాహం తీర్చిన వైనం
  • దక్షిణభారతంలో నీటి కొరతతో మూగజీవాలు క్షీణిస్తున్నాయని వెల్లడి
దప్పికతో అలమటిస్తున్నట్లు గుర్తించిన దాదాపు 12 అడుగుల పొడవైన తాచుపాముకు వన్యమృగ సంరక్షణ శాఖ సిబ్బంది ధైర్యంగా బాటిల్‌లో నీరు పడుతుండటం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, కైగా టౌన్ షిప్‌లోని ఓ గ్రామంలో ఈ పామును అధికారులు గుర్తించి, కాపాడారు. వారిలా బాటిల్‌తో దాని దాహం తీర్చే ప్రయత్నం చేశారు. ఈ రకంగా వారు తమ విధుల్లో భాగంగా మూగజీవాల దాహం తీరుస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఫలితంగా ఈ ప్రాంతంలోని వన్యమృగాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని వారు చెబుతున్నారు.
KIng CobraWild lifeWaterSothern India

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more