సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-03-2018 Wed 07:17 | Entertainment
  • రవితేజతో జత కట్టనున్న కీర్తి సురేష్ 
  • సోదరులుగా రానున్న ఎన్టీఆర్, చరణ్ 
  • కోల్ కతా లో '2 స్టేట్స్' షూటింగ్ 
  • నిర్మాతగా మారుతున్న మరో దర్శకుడు

*  అందాలతార కీర్తి సురేష్ త్వరలో రవితేజ సరసన నాయికగా నటించనుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రంలో ఓ కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంచుకున్నట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ సోదరులుగా నటించనున్నట్టు తాజా సమాచారం.
*  రాజశేఖర్ తనయ శివాని నాయికగా పరిచయమవుతున్న '2 స్టేట్స్' తెలుగు రీమేక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి విదితమే. అడవి శేష్ హీరోగా వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూలును త్వరలో కోల్ కతాలో నిర్వహించనున్నారు. ఇందులో శివాని బెంగాలీ బ్రాహ్మిన్ అమ్మాయిగా కనిపిస్తుంది.
*  యువ దర్శకుడు బాబీ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. ఈ చిత్రానికి అరుణ్ పవార్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.   
keertiNTRCharan

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more