గాంధీ ఆసుపత్రిలో తుపాకీ మిస్‌పైర్...కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా

27-03-2018 Tue 17:27 | Telangana
  • శుభ్రపరుస్తుండగా మిస్ ఫైర్ అయిన తుపాకీ
  • కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా
  • గాంధీలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలింపు...పోలీసు ఉన్నతాధికారుల పరామర్శ
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఆసుపత్రి జైలు వార్డు వద్ద కానిస్టేబుల్ సాయినాథ్ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఛాతిలోకి తూటా దూసుకుపోవడంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటాహుటిన గాంధీలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్‌ని పరామర్శించారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Gandhi hospitalPoliceMisfireConstable

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more