మోదీ కాళ్లు మొక్కి విజ‌య సాయిరెడ్డి ఏపీ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టారు: ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి

27-03-2018 Tue 15:25 | Both States
  • విజయ సాయిరెడ్డికి వెయ్యి మంది విజయ్ మాల్యాలు కూడా సమానం కారు
  • విజ‌య సాయిరెడ్డి క‌న్నా మాల్యా ఎన్నో రెట్లు మేలు
  • విజ‌య సాయిరెడ్డి ఆంధ్ర‌ ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకున్నారు
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి వెయ్యి మంది విజయ్ మాల్యాలు కూడా సమానం కారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... విజ‌య సాయిరెడ్డి క‌న్నా విజ‌య్ మాల్యా ఎన్నో రెట్లు మేలని, మాల్యా బ్యాంకుల‌ను మాత్ర‌మే మోసం చేశారని, విజ‌య‌ సాయిరెడ్డి చాలా నేరాలు చేశారని విమర్శించారు. విజ‌య సాయిరెడ్డి ఆంధ్ర‌ ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకున్నారని, నేరాల్లో, కుట్ర‌ల్లో కేసులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి వ‌ల్ల ఐఏఎస్‌లు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారని అన్నారు.

ప్ర‌త్యేక హోదా కోసం ఏపీలో పోరాటం జరుపుతుంటే మరోవైపు విజయసాయి రెడ్డి మాత్రం ప్రధాని మోదీ కాళ్ల మీద ప‌డుతున్నారని, ఆయన మోదీ కాళ్ల‌కు మొక్కి ఏపీ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టారని పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్ర‌మాస్తుల కేసులు కొట్టేయాల‌ని విజయసాయి రెడ్డి ఇలా ప్రయత్నాలు జరుపుతున్నారని, కేసుల నుంచి తమకు ఉప‌శ‌మ‌నం క‌ల‌గాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నిస్తోందని అన్నారు.  
vijaya sai reddyYSRCPpalle

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more