ఆ చిన్నారి దొరికేశాడు.. వసీం అక్రమ్ మార్గదర్శకత్వంలో రాటుదేలుతున్నాడు

27-03-2018 Tue 14:07 | Sports
  • చిచ్చవట్ని ప్రాంతానికి చెందిన హసన్ అక్తర్
  • స్వయంగా బౌలింగ్ లోని మెళకువలు నేర్పుతున్న వసీం అక్రమ్
  • ఔట్ స్వింగ్, ఇన్ స్వింగ్ వేసేందుకు బంతి ఎలా పట్టుకోవాలో హసన్ కి తెలుసు
ఫిబ్రవరి 27వ తేదీన తన ట్విట్టర్ లో పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ ఒక వీడియో పోస్టు చేస్తూ, 'ఇలాంటి టాలెంట్‌ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండి' అంటూ కోరాడు. దీంతో నెటిజన్లు ఆ బాలుడి కోసం గాలింపు చేపట్టారు. మొత్తానికి ఆ చిన్నారిని పాకిస్థాన్‌ లోని చిచ్చవట్ని ప్రాంతంలో నెటిజన్లు పట్టేసి, ఆరున్నరేళ్ల ఆ బాలుడి పేరు హాసన్‌ అక్తర్‌ అని వివరాలు చెబూతూ వసీంకి సమాచారం చేరవేశారు.

 దీంతో బాలుడి కుటుంబ సభ్యులను సంప్రదించిన వసీం, తన దగ్గరికి తెప్పించుకున్నాడు. తానే నేరుగా బాలుడికి బౌలింగ్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసుకున్న వసీం అక్రమ్... ‘నేను చెబుతున్న విషయాలను హాసన్‌ ఎంతో ఏకాగ్రతతో వింటున్నాడు. ఆశ్చర్యకరంగా ఔట్‌ స్వింగ్‌, ఇన్‌ స్వింగ్‌ వేయడానికి బంతిని ఎలా పట్టుకోవాలో కూడా హాసన్‌ కు తెలుసు. హాసన్‌ తో ఎంతో విలువైన సమయం గడిపాను. ఇంత తక్కువ వయస్సులోనే అతని వద్ద అసాధారణ ప్రతిభ ఉంది. హాసన్‌ చిచ్చవట్ని ప్రాంతానికి చెందినవాడు’ అంటూ ఆనందంతో నెటిజన్లకు తెలిపాడు. 
Pakistanwasim akramCricketpace bowler

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more