'నేల టిక్కెట్టు'కి 25 కోట్లు ముట్టజెప్పిన టీవీ ఛానల్!

27-03-2018 Tue 13:28 | Entertainment
  • కల్యాణకృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
  • రవితేజ జోడిగా మాళవిక శర్మ 
  • మే 24వ తేదీన విడుదల    
రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' షూటింగ్ కొనసాగుతోంది. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దర్శకుడు కల్యాణ్ కృష్ణ రెండు భారీ సక్సెస్ ల తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, 'నేల టిక్కెట్టు'పై మంచి క్రేజ్ వుంది.

ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడిందట. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ వారు ముందుకు వచ్చి ఈ సినిమా శాటిలైట్ హక్కులను .. డిజిటల్ హక్కులను .. హిందీ అనువాద హక్కులను సొంతం చేసుకుందట. ఇందుకుగాను సదరు ఛానల్ 25 కోట్లు చెల్లించినట్టు సమాచారం. మే 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, మాస్ అంశాలకి ప్రాధాన్యతనిస్తూ కల్యాణ్ కృష్ణ చేసిన ఈ సినిమా ఏ స్థాయి హిట్ కొడుతుందో చూడాలి.    
Ravitejamalavika sharma

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more