సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

27-03-2018 Tue 07:23 | Entertainment
  • వెంకటేశ్ కి జోడీగా తమన్నా 
  • 'ఎన్టీఆర్' బయోపిక్ కి ముహూర్తం 
  • తమిళంలోకి అనువాదమవుతున్న 'రంగస్థలం' 
  • త్రివిక్రమ్ చిత్రానికి మ్యూజిక్ కంపోజిషన్ మొదలు   
*  వెంకటేశ్ సరసన తమన్నా నాయికగా నటించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో వెంకీ సరసన తమన్నా నటించే అవకాశం వుందని తెలుస్తోంది.  
*  మహానటుడు దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కే 'ఎన్టీఆర్' చిత్రాన్ని ఈ నెల 29న హైదరాబాదులోని రామకృష్ణా స్టూడియోస్ లో ప్రారంభిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ముఖ్య పాత్రధారిగా ఈ చిత్రం రూపొందనుంది.
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రాన్ని ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం తమిళ అనువాద కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని, ఏప్రిల్ లో గానీ, మేలో గానీ తమిళ వెర్షన్ ని రిలీజ్ చేస్తామని చరణ్ తెలిపాడు.    
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి జరుగుతుంది. కాగా, ఈ చిత్రం కోసం మ్యూజిక్ కంపోజిషన్ ను అప్పుడే మొదలు పెట్టేసినట్టు సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.   
TamannaahvenkateshNTR

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more