నా పేరు చూసి, నేను ఇంతకుముందు ఆటో నడిపానని అనుకుంటున్నారు: 'జబర్దస్త్' రామ్ ప్రసాద్

24-03-2018 Sat 14:41 | Entertainment
  • ముందుగా రోజా అలా అన్నారు
  • అప్పటి నుంచి అందరూ అలాగే పిలుస్తున్నారు 
  • రైల్వే స్టేషన్లో నన్ను చూసిన వాళ్లూ అదే మాట
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన రైటర్లలో .. నటుల్లో రామ్ ప్రసాద్ ఒకరు. తమ టీమ్ చేసే స్కిట్స్ కి ఆయనే స్క్రిప్ట్ రైటర్. మిగతావాళ్లతో కలిసి ఆయన కూడా స్టేజ్ పై నటిస్తుంటాడు. ఆయనని అంతా 'ఆటో' రామ్ ప్రసాద్ అనే పిలుస్తుంటారు. అందుకు కారణమేంటనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

 అప్పుడాయన స్పందిస్తూ " సందర్భం ఏదైనా నేను సమయాస్ఫూర్తితో పంచ్ లు వేస్తుంటాను. ఆటోమేటిగ్గా ఆ పంచ్ లు పడిపోతూ ఉంటాయి కనుక, ఒకసారి స్టేజ్ పై నన్ను 'ఆటో' రామ్ ప్రసాద్ అంటూ రోజా గారు పిలిచారు. అప్పటి నుంచి నన్ను అంతా 'ఆటో' రామ్ ప్రసాద్ అనే అంటుంటారు. అయితే చాలామంది .. నేను ఈ షో చేయడానికి ముందు 'ఆటో' నడిపానని అనుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నన్ను చూసిన వాళ్లు, 'ఆటో .. ' అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.  
ramprasad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more