జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత

23-03-2018 Fri 16:32 | Entertainment
  • సావిత్రి పాత్ర నా మనసుకు కనెక్ట్ అయింది 
  • ఈ పాత్రను ఇచ్చిన నిర్మాతలకి కృతజ్ఞతలు 
  • రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా      
సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కీర్తి సురేశ్ పోషించింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ పార్టీ చేసుకుంది. ఈ సినిమాలో 'జమున' పాత్రను సమంత చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమె ఒక జర్నలిస్ట్ గా కనిపించనుందనే టాక్ వినిపించింది. అయితే ఈ రెండు పాత్రల్లో సమంత ఏది చేస్తుందనే విషయం అభిమానులకి సందేహాన్ని కలిగించింది. ఈ సినిమాలో సమంత 'మధురవాణి' అనే జర్నలిస్ట్ పాత్రను చేసిందనేది తాజా సమాచారం. తాజాగా ఈ సినిమాను గురించి కీర్తి సురేశ్ స్పందిస్తూ .. " ఏడాదిపాటు కొనసాగిన అద్భుతమైన ప్రయాణం ముగిసింది. ఈ సినిమా నా మనసుకు ఎంతో చేరువైంది .. మేమంతా గర్వపడే సినిమా అవుతుంది. నా మీద నమ్మకంతో ఇంతటి బరువైన పాత్రను ఇచ్చిన వైజయంతి మూవీస్ వారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ట్వీట్ చేసింది.        
keerthi sureshsamanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more