రాజశేఖర్ కూతురు శివాని మూవీ లాంచ్ రేపే!

23-03-2018 Fri 11:20 | Entertainment
  • '2 స్టేట్స్' రీమేక్ లో శివాని 
  • దర్శకుడిగా వెంకట్ కుంచ
  • శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ
జీవిత .. రాజశేఖర్ దంపతుల కుమార్తె 'శివాని' హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సరైన కథ దొరికితే శివానిని వెండితెరకి పరిచయం చేస్తామని జీవిత .. రాజశేఖర్ లు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే హిందీలో హిట్ కొట్టిన '2 స్టేట్స్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శివానిని ఎంపిక చేసుకున్నారు.

అడివి శేష్ ప్రధానమైన పాత్రను పోషించే ఈ సినిమా ద్వారా వెంకట్ కుంచ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో రేపు ఉదయం 8 గంటలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, 8.36 నిమిషాలకి షూటింగును మొదలుపెట్టనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో శివాని తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించనుండటం విశేషం.  
adivi sheshshivani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more