శాసనసభ సభ్యత్వాల రద్దుపై.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లకు హైకోర్టులో కాస్త ఊరట
- సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో విచారణ
- 6 వారాల వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని ఆదేశాలు
- కేసు తదుపరి విచారణ ఈ నెల 26 వరకు వాయిదా
కనీసం 6 వారాల వరకు ఆగాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా, ఈ వివాదంపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు లేదని, సభ్యత్వం రద్దు చేయాలంటే ముందు ఎథిక్స్ కమిటీకి సమస్య ను నివేదించాలని ఎటువంటి నిబంధనలు పాటించకుండానే తమ సభ్యత్వాలను రద్దు చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ అంటున్నారు.