ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. అందుకే 'రంగస్థలం' చేశాను: సుకుమార్

15-03-2018 Thu 12:29 | Entertainment
  • పల్లెలో పుట్టి పెరిగాను 
  • ఫారిన్ లో ఎక్కువ సినిమాలు చేశాను 
  • పల్లె పట్ల ప్రేమతో ఈ సినిమా తీశాను
సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' ఈ నెల 18వ తేదీన వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సుకుమార్ మాట్లాడాడు. " నేను ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. సినిమాల్లోకి వచ్చేవరకూ పల్లెటూరే నా ఇల్లు. అలాంటి నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా విదేశాల్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను" అన్నాడు.

 'నాన్నకు ప్రేమతో' సినిమాను దాదాపు విదేశాల్లోనే తీశాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, 'సార్ .. మీరు చాలా బాగా సినిమాలు తీస్తున్నారుగానీ, మన తెలుగు నేటివిటీ నేపథ్యంలో ఎందుకు సినిమాలు చేయడం లేదు? అని అడిగారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. ఫలితంగానే గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ కథ సిద్ధమైంది. పల్లె పట్ల నాకు గల మమకారాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది" అని ఆయన అన్నాడు.     
charansamanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more