అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటేనే మేలు!: పండిట్ రవిశంకర్
- అయోధ్య వివాదం సామరస్యంగా పరిష్కరించుకోవాలి
- వివాదానికి కోర్టు వెలుపలే పరిష్కారం
- రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించడం లేదు
అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో కోర్టులో కేసును ఓడిపోయిన వారు తొలుత తీర్పును అంగీకరించినా, భవిష్యత్ లో దీనిపై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో తుది విచారణను గత డిసెంబర్ 5న సుప్రీం కోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే.