'రౌండ్ టేబుల్ సమావేశానికి రండి'.. పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వానించిన సీపీఐ రామకృష్ణ
- పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించిన సీపీఐ రామకృష్ణ
- జేఎఫ్సీ సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై చర్చ
- వచ్చేనెల 1న గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం
జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై పవన్‌తో రామకృష్ణ మాట్లాడారు. వచ్చేనెల 1న తాము గుంటూరులో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను రామకృష్ణ కోరారు.