తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోదరి మృతి!

  • కేసీఆర్ రెండో అక్క విమలా బాయి (82)
  • కొంతకాలంగా ఆమెకు అనారోగ్యం
  • హైదరాబాద్‌ అల్వాల్‌లో అంత్యక్రియలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో అక్క విమలా బాయి (82) అనారోగ్యంతో ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆమె హైదరాబాద్‌ అల్వాల్‌లో మంగాపురం కాలనీలో నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె అంత్య‌క్రియ‌ల‌ను అల్వాల్‌లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌కు తొమ్మిది మంది సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నారు. 
Go Back to Shorts
KCR
sister
died
Hyderabad
Telangana

More Telugu News