వాట్ ఏ గయ్ ❤ : భర్తపై అనుష్కశర్మ కాంప్లిమెంట్స్
- తొలి వన్డేలో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్
- ఫిదా అయిన అనుష్క శర్మ
- సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన అనుష్క
మరోవైపు తన భర్త అద్భుత ఇన్నింగ్స్ కు కొత్త పెళ్లికూతురు అనుష్క శర్మ ఫిదా అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ విజయగర్వంతో ఉన్న ఫొటోను పెట్టి... దానిపై 'వాట్ ఏ గయ్
' అని రాసింది.
.