అమెరికాలో విదేశీ ఐటీ ఉద్యోగుల్లో 40 శాతం మంది భారతీయులే!
- దిగ్గజ ఐటీ సంస్థల్లో మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం విదేశీయులే
- అధికంగా శాన్ఫ్రాన్సిస్కోలో
- వెల్లడించిన సియాటెల్ టైమ్స్ నివేదిక
ఈ భారతీయ ఉద్యోగులు అధికంగా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్నారని నివేదిక తెలిపింది. ఇక్కడ విదేశీ ఉద్యోగులు సగానికి పైగా ఉంటారని చెప్పింది. వాషింగ్టన్-ఆర్లింగ్టన్-అలెగ్జాండ్రియా ప్రాంతాల్లో 33.8 శాతం, డల్లాస్-ఫోర్ట్వర్త్లో 31.4 శాతం, బోస్టన్-కేంబ్రిడ్జ్లో 30.8 శాతం, శాన్డీగో-కార్స్ల్బాద్లో 30.5 శాతం విదేశీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.