5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- దక్షిణాఫ్రికా స్కోరు164/5 (48 ఓవర్లకి)
- అర్ధ సెంచరీలు చేసిన డివిల్లియర్స్, ఎల్గర్
- ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (6), ఫిలండర్ (0)
నిన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లు మార్కమ్ 1, ఆమ్లా 1 పరుగులు చేసి అవుటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 6, ఫిలండర్ 0 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా స్కోరు164/5 (48 ఓవర్లకి) గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైంది.