నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్ జారీ!
- లోక్ సభలో బిల్లుకు ఇప్పటికే ఆమోదం
- రాజ్యసభలో విపక్షాలదే మెజార్టీ
- సవరణలు సూచించనున్న కాంగ్రెస్
మరోవైపు, ఇతర విపక్ష పార్టీలతో సంబంధం లేకుండా బిల్లులో కొన్ని మార్పులను కాంగ్రెస్ పార్టీ సూచించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మూడు రోజుల సెలవుల అనంతరం పార్లమెంటు నేడు సమావేశం కానుంది. ఈ కీలక బిల్లు నేపథ్యంలో, తమ రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.