హైదరాబాద్‌లో దారుణం.. కారుకి అడ్డొచ్చినందుకు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను కొట్టి.. డబ్బుతో పరారీ!

29-12-2017 Fri 17:30 | Both States
  • హార‌న్ కొడుతున్నా దారి ఎందుకు ఇవ్వ‌లేదంటూ దాడి
  • అబిడ్స్‌లో పోలీసుల‌కు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ ఫిర్యాదు
  • నిందితుల కోసం ఆరా
హైదరాబాద్‌లో న‌డిరోడ్డుపై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. న‌గ‌రంలోని అబిడ్స్‌లో వేగంగా కారు న‌డుపుతూ వ‌చ్చిన కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌మ వాహ‌నానికి అడ్డొచ్చిందంటూ ఓ ఆర్టీసీ బ‌స్సుని ఆపారు. తాము హార‌న్ కొడుతున్నా దారి ఎందుకు ఇవ్వ‌లేదంటూ ఆ బ‌స్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. అంతేకాదు, కండ‌క్ట‌ర్ వ‌ద్ద ఉన్న 9500 రూపాయ‌ల‌ను కూడా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కండ‌క్ట‌ర్‌, డ్రైవ‌ర్ క‌లిసి అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.
HyderabadcarbusPolice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more