ముస్లిం మతంలోకి మారలేదని హిందూ కోడలిపై హత్యాచారం!

28-12-2017 Thu 14:17 | National
  • ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న హిందూ యువతి
  • మతం మారాలంటూ మామ, బంధువుల ఒత్తిడి
  • నిరాకరించడంలో అత్యాచారం, హత్య
సభ్యసమాజం తలదించుకునే ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన ఓ హిందూ యువతిపై ఆమె మామ, బంధువు అత్యాచారం చేసి, హతమార్చారు. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, హిందూ మతానికి చెందిన యువతి తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆదిల్ అనే ముస్లిం యువకుడిని గత నెలలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బొకారోలోని తన అంకుల్ ఇంటికి భార్యతో కలసి ఆదిల్ వెళ్లాడు. అనంతరం, ఆదిల్ తండ్రికి ఆయన సమాచారం అందించాడు. బొకారోకు ఆదిల్ తండ్రి చేరుకున్న తర్వాత... హిందూ మతస్తురాలైన సదరు యువతిని ఇస్లాం మతం స్వీకరించాలంటూ వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మతం మారడానికి ఆమె ససేమిరా అంది.

ఈ నేపథ్యంలో, ఇద్దరూ కలసి రాంచీలో ఉండేలా చూస్తామని వారిద్దరికీ ఆదిల్ తండ్రి, అంకుల్ చెప్పారు. అనంతరం రైల్వే స్టేషన్ కు వెళదామంటూ నమ్మబలికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారు. చెట్ల పొదల్లో శవాన్ని పడేశారు. నవంబర్ 6 నుంచి కనిపించకుండా పోయిన సదరు యువతి మృత దేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్ మార్టంలో ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయం వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఆదిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆదిల్ మాట్లాడుతూ, ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు తాను యత్నించానని, తనను చెట్టుకు కట్టేశారని చెప్పాడు. ఈ ఘటనపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది ముమ్మాటికీ లవ్ జీహాదే అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఈ దారుణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 
women murderlove jihaad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more