బ్లాక్ బెర్రీ, విండోస్ పాత ఓఎస్ ఫోన్లకు వాట్సాప్ సేవలు బంద్
- వాట్సాప్ అభివృద్ధికి అంతరాయం కలిగించడమే కారణం
- వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని మనవి
- డిసెంబర్ 31 నుంచి అమలు
అలాగే డిసెంబర్ 31, 2018 నుంచి నోకియా ఎస్40 ఫోన్లలో, ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7, దానికి ముందు ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయబోవని తెలిపింది. ఆయా ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్న వారందరూ అప్డేట్ చేసుకోవడం ద్వారాగానీ, వేరే ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించడం ద్వారా గానీ సేవలను పునరుద్ధరించుకోవాలని కోరింది.