తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను, పెద్దలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సినీ ప్రముఖులను సన్మానిస్తున్న ఫోటోలను మీరూ చూడవచ్చు.
మహాసభల్లో బాలకృష్ణను సన్మానిస్తున్న గవర్నర్ నరసింహన్నాగార్జునకు ఆత్మీయ సత్కారంవిక్టరీ వెంకటేశ్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్విలక్షణ నటుడు మోహన్ బాబును సన్మానిస్తున్న నరసింహన్శాలువాతో ఐటీ మంత్రి కేటీఆర్ ను సత్కరిస్తున్న మోహన్ బాబుకార్యక్రమంలో ప్రసంగిస్తున్న బాలకృష్ణనటుడు రాజేంద్ర ప్రసాద్ కు సన్మానంనటుడు సుమన్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్ నరసింహన్విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తికి సన్మానంజగపతిబాబును సన్మానిస్తున్న నరసింహన్నటుడు కోట శ్రీనివాసరావుకు సన్మానంహాస్య 'నటబ్రహ్మ'నందంకు సన్మానం అనంతరం...విలక్షణ నటి జయసుధకు సన్మానంనాటి హీరోయిన్, నేటి క్యారెక్టర్ నటి ప్రభకు సన్మానందర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఆత్మీయ గౌరవంరాజమౌళిని సత్కరిస్తున్న నరసింహన్, కేటీఆర్, తలసాని తదితరులునిర్మాత అల్లు అరవింద్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్నిర్మాత దగ్గుబాటికి సత్కారంనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు సన్మానంతమ్మారెడ్డి భరద్వాజకు మొమెంటోను అందిస్తున్న గవర్నర్నటుడు శివాజీరాజాను సత్కరిస్తున్న దృశ్యంగాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కు సత్కారంనటుడు, రచయిత తనికెళ్ల భరణిని సత్కరిస్తున్న దృశ్యం