ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాతవాసి' కొత్త స్టిల్స్ విడుద‌ల‌!

18-12-2017 Mon 20:59 | National
  • రేపు హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ఆడియో విడుద‌ల‌
  • అజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్
  • వారితో తీసిన రొమాంటిక్ సీన్ల‌కు సంబంధించిన స్టిల్స్‌
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వస్తోన్న అజ్ఞాత‌వాసి సినిమా ఆడియో విడుద‌ల పండుగ రేపు జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను ఆ చిత్రం బృందం ఈ రోజు విడుద‌ల చేసింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆ ఇద్ద‌రు భామ‌ల‌తో ప‌వ‌న్‌పై తీసిన‌ రొమాంటిక్ సీన్లకు సంబంధించిన స్టిల్స్ ను విడుద‌ల చేసింది. ఒక హీరోయిన్‌తో సాగ‌ర తీరాన‌, మ‌రో హీరోయిన్‌తో ఓ హోట‌ల్‌లోను భోజ‌నం చేస్తూ ప‌వ‌న్ క‌న‌ప‌డుతున్నాడు.

    రేపు హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో ఈ ఆడియో వేదిక‌ నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టికే అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన రెండు పాటలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ కూడా ముఖ్య పాత్రలో క‌న‌ప‌డ‌నున్నారు.  
         
Pawan Kalyannew stillsAgnyaathavaasi Designs and Stills

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more