చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోన్న 'జై సింహా'

19-11-2017 Sun 10:59 | Entertainment
  • ఈ నెల 22 నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • డిసెంబర్ 1వతేదీతో షూటింగు పార్టు పూర్తి 
  • అదే నెల 23న ఆడియో రిలీజ్ 
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్   
తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన కేఎస్ రవికుమార్ .. తెలుగులోను కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా'ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. చివరి షెడ్యూల్ షూటింగును ఈ నెల 22వ తేదీ నుంచి ప్లాన్ చేశారు.

 ఆ రోజు నుంచి డిసెంబర్ 1వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికానుంది. హైదరాబాద్ లో జరిగే ఈ షూటింగులో ప్రధాన పాత్రధారులంతా పాల్గొననున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన ఆడియోను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.  
balakrishnanayanataraharipriya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more