చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు!: సినీ హీరో శివాజీ
- ప్రత్యేక హోదాపై ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి
- చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
- కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు కొడుక్కి ఉద్యోగం వచ్చింది కానీ, రాష్ట్ర యుతవకు మాత్రం రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.