కేపీహెచ్బీ కాలనీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

17-11-2017 Fri 15:29 | Telangana
  • 6వ ఫేజ్ లో వ్యభిచారం
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడి
  • రూ. లక్షా 32 వేల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం
హైదరాబాదులోని కేపీహెచ్బీ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. కాలనీలోని 6వ ఫేజులో వ్యభిచారం నడుస్తోందనే పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. ఈ దాడుల్లో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువతితో పాటు పలువురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. లక్షా 32 వేల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వ్యభిచార గృహ నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఫోన్ల ద్వారా విటులకు గాలం వేసి, రప్పించుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండానే ఈ తతంగాన్ని సైలెంట్ గా కొనసాగిస్తున్నారు. 
kphb colonyprostitutionprostitution in kphb

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more