నందు, శ్రీముఖి కొత్త సినిమా టీజ‌ర్ విడుద‌ల‌!

16-11-2017 Thu 20:55 | Entertainment
  • కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో ‘కుటుంబ కథా చిత్రం’ సినిమా
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా టీజ‌ర్ అదుర్స్
  • ఫస్ట్‌లుక్ కూడా విడుద‌ల‌
కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకుంటోన్న ‘కుటుంబ కథా చిత్రం’ సినిమా టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థ బ్యానర్ పై దాసరి భాస్కర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన టీజర్ లో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాల‌ను చూపించారు. దీనిని బట్టి చూస్తే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కూడా విడుద‌లైంది. సునీల్‌ కశ్యప్ ఈ సినిమాకి స్వ‌రాలు అందిస్తున్నారు.   
srimukhinandumovie

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more