ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్న సీనియర్ నరేష్

15-11-2017 Wed 09:38 | Entertainment
  • శతమానంభవతి, పరంపర చిత్రాలకుగాను నరేష్ కు అవార్డులు
  • దివంగత జంధ్యాలకు అంకితం ఇస్తున్నా
  • ట్విట్టర్ లో వెల్లడించిన నరేష్
ఒకే వేదికపై తనకు రెండు నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల సీనియర్ నటుడు నరేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ అవార్డులను తన గురువు, దర్శకుడు జంధ్యాలకు అంకితం ఇస్తున్నానని, తన ప్రతి విజయం వెనుకా ఆయన ఉన్నారని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు.

కాగా, 2016లో 'శతమానంభవతి' చిత్రానికి, 2014లో 'పరంపర' చిత్రానికిగాను అవార్డులు లభించిన విషయం తెలిసిందే. వీటితో పాటు దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరిట ఇచ్చే అవార్డుకు కూడా నరేష్ ఎంపికయ్యాడు. ఆ ఆనందంలో ఉన్న నరేష్ ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.ఈ అవార్డులతో తనకు అరుదైన గౌరవం లభించినట్లయిందని అన్నాడు.
actor nareshnandi awardssatamanambhavati

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more