కోహ్లీ ప్రొఫైల్ పిక్ లో అనుష్క!

  • ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చిన కోహ్లీ
  • ప్రియురాలితో కలిసి ఉన్న ఫొటోను ఉంచిన విరాట్
  • శనివారం జరిగిన కార్యక్రమంలో సందడి చేసిన సెలబ్రిటీ జంట
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ను మార్చాడు. తన ప్రియురాలు అనుష్కశర్మతో కలసి దిగిన ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టాడు. ముంబైలో శనివారంనాడు 'ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్' పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోహ్లీ అనుష్కలు కలసి వచ్చారు. రెడ్ కార్పెట్ పై చేతిలో చేయి వేసుకుని నడిచారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇచ్చారు. కోహ్లీ తన ప్రొఫైల్ పిక్ లో పెట్టిన ఫొటో ఇదే...
.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
team india

More Telugu News