మల్టీ స్టారర్ లో హీరోలను ఇంకా ఖరారు చేయలేదు : అనిల్ రావిపూడి

13-11-2017 Mon 14:46 | Entertainment
  • 'రాజా ది గ్రేట్' తో తాజా హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 
  • తదుపరి సినిమాగా మల్టీ స్టారర్ 
  • హీరోలుగా వెంకటేశ్ .. సాయిధరమ్ తేజ్ అంటూ ప్రచారం
  • స్పందించిన అనిల్ రావిపూడి         
వరుస హిట్స్ ను అందుకుంటూ దూసుకుపోతోన్న టాలీవుడ్ దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా కనిపిస్తున్నాడు. 'రాజా ది గ్రేట్' తో తాజా విజయాన్ని అందుకున్న ఆయన, తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. 'ఎఫ్ 2' అంటే 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'.

ఒక హీరో పాత్ర ఫన్ గా కొనసాగితే .. మరో హీరో పాత్ర ఫ్రస్ట్రేషన్ తో నడుస్తుందని అంటున్నారు. ఈ మల్టీస్టారర్ లో వెంకటేశ్ ఒక హీరోగా .. సాయిధరమ్ తేజ్ మరో హీరోగా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు.

ఈ సినిమాకి సంబంధించి హీరోలను ఇంకా ఖరారు చేయలేదనీ, కథానాయకుల ఎంపిక పూర్తయిన తరువాత తానే చెబుతానని అన్నాడు. మరి ఈ మల్టీ స్టారర్ లో హీరోలుగా ఎవరిని తీసుకుంటారో, కథానాయికలుగా ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.  
anil ravipoodi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more