'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఆడియో తేదీ ఖరారైనట్టే!

13-11-2017 Mon 11:46 | Entertainment
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • 'ఫిదా' తరువాత సాయిపల్లవి చేస్తోన్న సినిమా ఇదే 
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్  
  • ఈ నెల 25వ తేదీన ఆడియో రిలీజ్ కి సన్నాహాలు
నాని తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాటలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ విషయంపై అధికారిక ప్రకటనను వెల్లడించే అవకాశం వుంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3వ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'ఫిదా' హిట్ తరువాత సాయి పల్లవి చేస్తోన్న సినిమా ఇదే కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. ఇక నాని వరుస విజయాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.     
nanisaipallavi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more