సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

13-11-2017 Mon 07:26 | Entertainment
  • మిలియన్ ఫాలోవర్ల క్లబ్బులో కీర్తి 
  • హీరోగా మారుతున్న యాంకర్ ప్రదీప్ 
  • సూర్య చిత్రంలో నటిస్తున్న రకుల్ 
  • అఖిల్ సినిమాకు నాగార్జున వాయిస్ ఓవర్
*  సోషల్ మీడియాలో సినీ తారలకు వుండే ఫాలోయింగే వేరు. తాజాగా అందాలతార కీర్తి సురేష్ కూడా ట్విట్టర్లో మంచి ఆదరణ చూరగొంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది. కాగా, ఆమె ఫేస్ బుక్ ఖాతాకు ఇప్పటికే 5 మిలియన్ ఫాలోవర్లు వున్నారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆనందంతో అందరికీ థాంక్స్ చెప్పింది.
*  అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారుతున్నాడు. కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మనికంఠన్ దర్శకత్వం వహించే చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.
*  తమిళంలో కూడా స్పీడు పెంచిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సూర్య సరసన నటించనుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు రకుల్ తాజాగా ధ్రువీకరించింది.
*  అఖిల్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'హలో' చిత్రం టీజర్ త్వరలో విడుదల కానుంది. దీనికి అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ చెబుతున్నారట. విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తోంది. వచ్చే నెల 22న ఈ చిత్రం రిలీజవుతుంది.          
Keerti SureshSuryaRakulAkhil

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more