విశాఖ సాగర తీరంలో 'జై సింహా' సందడి .. ఆకట్టుకుంటోన్న న్యూ పిక్స్!

09-11-2017 Thu 11:16 | Entertainment
  • బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా' 
  • విశాఖలో కొనసాగుతోన్న షూటింగ్ 
  • బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు
  • జనవరి 12వ తేదీన భారీ రిలీజ్    
బాలకృష్ణ 102వ సినిమాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.  రీసెంట్ గా బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించిన రవికుమార్, ప్రస్తుతం బాలకృష్ణ - హరిప్రియ కాంబినేషన్లోని సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందువలన ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను వదులుతున్నట్టు సమాచారం. బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.  
balakrishnaharipriya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more