వికెట్ తీయలేక న్యూజిలాండ్ ఆపసోపాలు... భారీ స్కోరు దిశగా ఇండియా పరుగులు!
- సెంచరీ సాధించిన కోహ్లీ
- హాఫ్ సెంచరీ దాటేసిన విరాట్ కోహ్లీ
- అవుట్ చేసేందుకు న్యూజాలాండ్ ఆపసోపాలు
ప్రస్తుతం భారత స్కోరు 35 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 196 పరుగులు కాగా, కోహ్లీ 69, రోహిత్ 109 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు చేస్తున్న అన్ని ప్రయత్నాలూ విఫలం అవుతున్నాయి. బౌలర్లను ఎంతగా మార్చి చూసినా ఓ వైపు నుంచి రోహిత్, మరో వైపు నుంచి కోహ్లీ, బంతి అందినప్పుడెల్లా బౌండరీకి దాన్ని తరలిస్తూ స్కోరు బోర్డును పెంచారు.