ముందుగా నాగ్ మూవీనే .. రెండు నెలల్లో పూర్తి చేయనున్న వర్మ!

21-10-2017 Sat 11:04 | Entertainment
  • ఫిబ్రవరి నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూటింగ్ 
  • ఈ లోగా నాగార్జునతో సెట్స్ పైకి 
  • చాలా గ్యాప్ తరువాత నాగ్ చేస్తున్న యాక్షన్ మూవీ 
  • రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే ఆలోచన
నాగార్జున హీరోగా తాను ఓ సినిమా చేస్తున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ చెప్పారు. నాగార్జున కూడా వర్మతో ఒక సినిమా చేయనున్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరకెక్కించడానికి కొన్ని రోజులుగా వర్మ సన్నాహాలు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సినిమా ముందు మొదలవుతుందన్న విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వుంది. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది.

ముందుగా ఆయన నాగార్జున సినిమానే మొదలెడతాడనేది తాజా సమాచారం. ఫిబ్రవరి నుంచి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని మొదలెట్టనున్నారు. ఈ లోగానే నాగ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. తక్కువ బడ్జెట్ తోనే రూపొందే ఈ సినిమాను రెండే నెలల్లో పూర్తి చేయనున్నారని సమాచారం. ఇక ఫిబ్రవరి నుంచి నాగ్ కూడా మల్టీస్టారర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు.      
varma

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more