కథ అద్భుతంగా ఉండటంతో విక్రమ్ కుమార్ కి ఓకే చెప్పేసిన ఎన్టీఆర్!

19-10-2017 Thu 10:04 | Entertainment
  • ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఎన్టీఆర్ 
  • ఆయన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో 
  • విక్రమ్ కుమార్ నెక్స్ట్ మూవీ బన్నీతో 
  • ఆ తరువాత ఎన్టీఆర్ .. విక్రమ్ కుమార్ కాంబినేషన్ 
ప్రస్తుతం ఎన్టీఆర్ 'జై లవ కుశ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫారిన్ ట్రిప్ లో వున్న ఎన్టీఆర్ .. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఎన్టీఆర్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడు ఎవరో కాదు .. విక్రమ్ కుమార్.

 ఇటీవల ఎన్టీఆర్ ను కలిసిన విక్రమ్ కుమార్ ఒక అద్భుతమైన కథ చెప్పాడట. అంతే .. ఉత్సాహంగా ఆ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడు. తాము ఈ ప్రాజెక్టు చేస్తున్నామని స్పష్టం చేసేశాడట. ప్రస్తుతం అఖిల్ తో 'హలో' మూవీ చేస్తోన్న విక్రమ్ కుమార్ .. ఆ తరువాత సినిమాను బన్నీతో చేయనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేలోగా, బన్నీ మూవీని విక్రమ్ కుమార్ ఫినిష్ చేస్తాడు. ఆ తరువాత ఎన్టీఆర్ - విక్రమ్ కుమార్ కలిసి సెట్స్ పైకి వెళతారు.   
ntr

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more