కాజల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అదేనట!

18-10-2017 Wed 17:16 | Entertainment
  • యూత్ లో కాజల్ కి తగ్గని క్రేజ్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో అదే జోరు  
  • వరుసగా వస్తోన్న అవకాశాలు
  • అవే ఇష్టమైన సినిమాలు        
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా కాజల్ కొనసాగుతోంది. ఈ రెండు భాషల్లోని అగ్రకథానాయకులతో కల్సి ఆమె చాలా సినిమాలను చుట్టబెట్టేసింది. ఈ నేపథ్యంలో .. "ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఏది బెస్ట్"? అనే ప్రశ్న తాజాగా కాజల్ కి ఎదురైంది. తన కెరియర్లో ది బెస్ట్ అనిపించే సినిమా 'వివేగం' అని కాజల్ చెప్పింది.

 అజిత్ హీరోగా చేసిన ఈ సినిమా అక్కడ భారీ ఓపెనింగ్స్ ను సాధించిందిగానీ, బ్లాక్ బస్టర్ గా నిలవలేకపోయింది. అలాంటి సినిమా తన కెరియర్లో ది బెస్ట్ అని కాజల్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక ఆ తరువాత స్థానాల్లో 'మిస్టర్ పెర్ఫెక్ట్' .. 'బాద్షా' .. 'నేనే రాజు నేనే మంత్రి' .. 'దో లఫ్జోంకి కహాని' సినిమాలు వున్నాయని చెప్పింది. ఇక ఇతర సినిమాల విషయానికొస్తే, మణిరత్నం 'మౌనరాగం' .. త్రివిక్రమ్ 'మన్మథుడు' చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తమిళంలో విజయ్ సరసన కాజల్ చేసిన 'మెర్సెల్' .. ఈ రోజున విడుదలైన సంగతి తెలిసిందే.            
kajal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more